వెల్కమ్ టు ధ బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకొ హే
నువ్వు షర్ట్ మూడేస్కో హే
నువ్వు కర్చీఫ్ కట్టుకో హే
బాసొస్తుండు బాసొస్తుండు
నువ్వు లైట్లేస్కో హే
నువ్వు కలర్ మార్చుకో హే
నువ్వు సౌండ్ పెంచుకో హే
బాసొస్తుండు బాసొస్తుండు
హే క్లబ్బు లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
షరా షరా మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు
కొత్తగా ఉండదు ఏ మూలే
కొత్తగా ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
రీచ్ పెద్దగ ఉండదులే
క్రూస్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగా పండదులే
మాస్ పెద్దగా పండదులే
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాస్ వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
భోంభాట్ పార్టీ
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాస్ వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ
నువ్వు బాటిల్ అందుకో హే
నువ్వు గ్లాస్ అందుకో హే
నువ్వు సుక్కసుకో హే
బాసొచ్చిండు కిక్కిచ్చిండు
హోటల్ లోన పార్టీ అంటే
హీట్ ఏ ఉండదు ఎందుకులే
హీట్ ఏ ఉండదు ఎందుకులే
గల్లీ లోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీ గుంటది లే
సిల్లీ సిల్లీ గుంటది లే
టెర్రస్ మీద పార్టీ అంటే
ప్రైవసీ అసలు ఉండదులే
ప్రైవసీ అసలు ఉండదులే
పెంటు హౌసు పార్టీ అంటే
రెంటే చాలా అయితది లే
రెంటే చాలా అయితది లే
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాసు వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
భోంభాట్ పార్టీ
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాస్ వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ
నువ్వు డప్పు అందుకో హే
నువ్వు డోల్ అందుకో హే
నువ్వు బూర అందుకో హే
బాసొచ్చిండు రఫ్ ఆడిస్తుండు
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాసు వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
భోంభాట్ పార్టీ
అరేయ్ వేర్ ఇస్ ది పార్టీ?
బాసు వేర్ ఇస్ ది పార్టీ?
నా బోట్ ఏ ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ
Movie Name: Waltair Veerayya
Singer: Nakash Aziz, DSP & Haripriya
Lyrics: DSP
Cast: Chiranjeevi, Ravi Teja, Shruti
Haasan, Catherine Tresa
Super
ReplyDelete